¡Sorpréndeme!

Jogi Naidu Reveals About Break Up With Anchor Jhansi || Filmibeat Telugu

2019-07-01 13 Dailymotion

Actor and Television anchor Jogi Naidu oper about his life and second marriage. He revealed reasons behind break up with Anchor Jhansi.
#joginaidu
#jhansi
#krishnamraju
#tollywood
#krishnavamsi

సినిమా పరిశ్రమలో గానీ.. టెలివిజన్ ఇండస్ట్రీలో గానీ జోగి బ్రదర్స్ అంటే తెలియని వారుండరు. జోగి బ్రదర్స్‌గా జోగి నాయుడు, కృష్ణం రాజు చేసిన హంగామా వారికి భారీగా అభిమానులను సంపాదించి పెట్టింది. సినిమా అవకాశాలు పెరగడం సెలబ్రిటీలుగా మారడం అలా జరిగిపోయాయి. అయితే జోగి నాయుడు జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. తాను ప్రేమించి పెళ్లి చేసుకొన్న యాంకర్ ఝాన్సీతో బ్రేకప్ కావడం ఆయనకు షాక్ కలిగించింది. తన జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.